AP Family Card : సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని, ఇందులో వారికి ప్రభుత్వం నుంచి ఏయే పథకాలు అందుతున్నాయో మొత్తం వివరాలు కనిపించేలా వీటిని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష కూడా చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వంతో పాటు వాటిని అందుకోబోతున్న సంక్షేమ పథకాల లబ్దిదారులకు.. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి సవాళ్లు ఉన్నాయన్న అంశాల్ని ఓసారి చూద్దాం.
The Andhra Pradesh government has decided to issue Family Cards to all welfare scheme beneficiaries. These cards will display complete details of the schemes and benefits being availed by each family.
👉 Key Highlights:
Family Card will act as a single document showing all welfare schemes a family is receiving.
CM Chandrababu Naidu reviewed the proposal yesterday.
Aimed at transparency & easy access for beneficiaries.
Helps govt track welfare delivery, avoid duplication & ensure real beneficiaries get benefits.
Challenges include data updation, integration with existing databases & effective distribution.
📌 Watch the full report to understand the advantages & challenges of the new Family Card initiative.
#APFamilyCard #AndhraPradesh #FamilyCard #ChandrababuNaidu #WelfareSchemes #APGovt #APwelfareScheme
Also Read
"దేశ భాషలందు తెలుగు లెస్స".. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/telugu-language-day-wishes-from-ap-cm-and-deputy-cm-minsiters-449713.html?ref=DMDesc
గతంలో ఆంక్షలు ఉంటే.. ఈసారి చిరునవ్వులు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-visit-72-foot-karyasiddhi-mahashakti-ganapati-at-vijayawada-449529.html?ref=DMDesc
అలా చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం - సీఎం చంద్రబాబు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-naidu-comments-on-meeting-with-party-leaders-448999.html?ref=DMDesc
~PR.358~CA.43~HT.286~ED.232~